ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బికినీలో హాట్ హాట్‌గా హన్సిక

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 22, 2019, 04:48 PM



యాపిల్ బ్యూటీ హన్సికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలోనే అందాల రబోతతో యువతకు పిచ్చేక్కించింది. సౌత్ లో హన్సిక క్రేజీ హీరోయిన్. కానీ ఇటీవల సరైన విజయాలు లేక పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో రాణిస్తోంది. ఇదిలా ఉండగా హన్సిక ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఉంది. తాజాగా హన్సిక బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హన్సిక ఘాటు అందాలతో రెచ్చిపోతున్న ఈ ఫోటోలు ఆమె మొబైల్ నుంచి లీక్ అయ్యాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


హన్సిక బికినిలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో భీభత్సం సృష్టిస్తున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలని తెగ వైరల్ చేస్తున్నారు. టూ పీస్ బికినీ, జిమ్ డ్రెస్, మొబైల్ ఫోన్ పట్టుకుని హన్సిక కనిపిస్తోంది. ఎక్స్ ఫోజింగ్ మరింత ఘాటుగా ఉండేలా హన్సిక సెల్ఫీలు ఫోటోలు కూడా ఉన్నాయి. హద్దులు దాటేలా అందాల ప్రదర్శన చేస్తూ హన్సిక ఈ ఫోటోలని బయటకు ఎందుకు వదిలింది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


హన్సిక మియామి వెకేషన్ లో సందడి చేస్తోంది. టూ పీస్ పిబికినీలో హన్సిక ఫోటో షూట్ ని తలపించేలా ఘాటుగా ఫోజులు ఇచ్చింది. కానీ కొన్ని సెల్ఫీలు మాత్రం హన్సిక ప్రైవేట్ గా తీసుకున్నట్లు తెల్సుతోంది. ఆ ఫోటోలు హన్సిక మొబైల్ నుంచి లీక్ అయ్యాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఫోటోలని హన్సికే విడుదల చేసిందా లేక ఆమె మొబైల్ హ్యాక్ అయ్యిందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.


కొని రోజుల క్రితం అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హన్సిక న్యూడ్ వీడియో అంటూ ఓ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ హన్సిక క్లారిటీ ఇచ్చింది. తరచుగా సినీ తరాల రహస్య వీడియోలు, మొబైల్ హ్యాకింగ్ జరుగుతుండడం చూస్తూనే చూస్తూనే ఉన్నాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com