ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'PS-2' 24 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 03:27 PM



మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.87 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్, నాజర్, ప్రభు కీలక పాత్రలు పోషించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


'PS-2' కలెక్షన్స్:::::
నైజాం : 3.90 కోట్లు
సీడెడ్ : 59 L
UA : 66 L
ఈస్ట్ : 43 L
వెస్ట్ : 29 L
గుంటూరు : 39 L
కృష్ణ : 49 L
నెల్లూరు : 24 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.87 కోట్లు (14.50 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com