ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రామబాణం' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 03:58 PM



శ్రీవాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్‌ నటించిన 'రామ బాణం' మే 5, 2023న విడుదల అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.36 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.


'రామబాణం' కలెక్షన్స్:::::::
1వ రోజు : 1.17 కోట్లు
2వ రోజు : 81 L
3వ రోజు : 65 L
4వ రోజు : 29 L
5వ రోజు : 16 L
6వ రోజు : 14 L
7వ రోజు : 11 L
8వ రోజు : 13 L
9వ రోజు : 10 L
10వ రోజు : 8 L
11వ రోజు : 6 L
12వ రోజు : 4 L
13వ రోజు : 5 L
14వ రోజు : 3 L
15వ రోజు : 7 L
16వ రోజు : 5 L
17వ రోజు : 3 L
18వ రోజు : 2 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.36 కోట్లు (6.51 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com