శ్రీవాస్ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్ నటించిన 'రామ బాణం' మే 5, 2023న విడుదల అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.02 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.
'రామబాణం' కలెక్షన్స్:::::::
నైజాం : 3 L
సీడెడ్ : 2 L
UA : 1 L
ఈస్ట్ : 1 L
వెస్ట్ : 2 L
గుంటూరు : 2 L
కృష్ణ : 2 L
నెల్లూరు : 1 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.02 కోట్లు (0.04 కోట్ల గ్రాస్)