ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సింహాద్రి' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 06:27 PM



టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్రి' ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 మే 2023న 4కె వెర్షన్‌లో రీలీజ్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.44 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు. ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'సింహాద్రి' 4K రీ రిలీజ్ కలెక్షన్స్ :::::
KA - 25 L
తెలుగు రాష్ట్రాలు - 3.26 కోట్లు
తమిళనాడు - 11 L
ROI - 15 L
USA - 51 L
జపాన్ - 11 L
ROW - 19 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 4.44 కోట్ల గ్రాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com