బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఇలియాన

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 10:33 AM

న‌టి ఇలియాన సినిమాల్లో క‌నిపించ‌డం త‌గ్గిపోయింది. లేటెస్ట్‌గా త‌న భ‌ర్త ఆండ్రూతో క‌లిసి ఉన్న ఫోటో నెట్‌లో  హ‌ల్‌చ‌ల్ చేసింది. బ్లాక్ అండ్ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఇల్లి బేబి మెరిసింది. క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ ధ‌రించి సూప‌ర్ గ్లామ‌ర్‌తో త‌ళుక్కుమంది ఈ భామ‌. కాగా ఆండ్రూ చేతిలో బ్యాగ్ ఉండ‌గా..ఇల్లి చేతిలో వాట‌ర్ బాటిల్ ఉంది.
Recent Post