ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 02:11 PMచల్ మోహనరంగా, లై, రావణాసుర తదితర చిత్రాలతో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మేఘా ఆకాష్. కాగా త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com