ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రామబాణం' డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 02:43 PM



శ్రీవాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్‌ నటించిన 'రామ బాణం' మే 5, 2023న విడుదల అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.59 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.


'రామబాణం' కలెక్షన్స్:::::::
1వ రోజు : 1.17 కోట్లు
2వ రోజు : 81 L
3వ రోజు : 65 L
4వ రోజు : 29 L
5వ రోజు : 16 L
6వ రోజు : 14 L
మిగిలిన రోజులు : 32 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.59 కోట్లు (6.71 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com