ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య 108 టైటిల్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 02:59 PM



అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎన్‌బీకే 108 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్‌ 10వ తేదీన హీరో బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని 'భగవంత్‌ కేసరి' అనే టైటిల్‌ను ఖాయం చేశారు. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com