ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విరూపాక్ష' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 04:03 PM



కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 47.99 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'విరూపాక్ష' కలెక్షన్స్ ::::::::
నైజాం : 16.37 కోట్లు
సీడెడ్ : 5.68 కోట్లు
UA : 5.39 కోట్లు
ఈస్ట్ : 2.70 కోట్లు
వెస్ట్ : 1.97 కోట్లు
గుంటూరు : 2.64 కోట్లు
కృష్ణ : 2.59 కోట్లు
నెల్లూరు : 1.36 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.65 కోట్లు (67.92 కోట్ల గ్రాస్)
KA + ROI - 2.96 కోట్లు
OS - 5.86 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 47.99 కోట్లు (89.72 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com