ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినోదాత్మకంగా నాగ శౌర్య 'రంగబలి' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 05:14 PM



నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రంగబలి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. కామెడీ పోర్షన్స్, యాక్షన్ పార్ట్ కూడా సినీప్రేమికులని ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం జూలై 7, 2023న థియేటర్లలోకి రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com