ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నేను స్టూడెంట్ సర్' 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 06:54 PMరాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నటించిన 'నేను స్టూడెంట్ సర్' సినిమా జూన్ 2, 2023న థియేటర్‌లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.45 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ చేరుకోవటానికి ఇంకా ఈ సినిమా 2.15 కోట్ల షేర్ ని రాబట్టలిసిఉంది.


ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన అవంతిక దాసాని జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ మరియు అనిత్ మధాడి ఈ సినిమాకి సంగీతం అందించారు. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com