క్లివేజ్ షో తో మతిపోగొడుతున్న ఐశ్వర్య

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 08:20 PM

అందం గురించి ఉదాహరణ చూపించాలంటే ఐశ్వర్యారాయ్ ను చూపిస్తే సరిపోతుంది. అంతగా ఇప్పటికీ తన అందంతో అలరిస్తుంది ఈ భామ. 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా బ్రహ్మదేవుడు మాత్రం ఈమెకు ఒక్కదానికే అందాలను దాచుకునే యంత్రం ఎదో ఇచ్చినట్లున్నాడు. అందుకే ఇప్పటివరకు గ్లామర్ షోతో మతులు పోగొడుతుంది.
తాజాగా డబూ రత్నాని ఫ్తో షూట్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐశ్వర్యారాయ్. అక్కడ ఆమెను చూసి ఫిదా కానీ వారు ఉండరు. కుర్ర హీరోయిన్ల‌కు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా..?
మ‌రోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ డ్ర‌స్ లో ఈ భామ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది. ఇప్పుడు కూడా అమ్మడి అందాల ఆరబోత చూసి ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. ఆమె క్లివేజ్ తో అక్కడి కెమెరాలన్నీ వేడెక్కాయి.


 
Recent Post