ప్రియాంక ప్రెగ్నెంటా?

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 15, 2019, 08:51 PM

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నటించిన సినిమా ఈజ్ ఇట్ రొమాంటిక్. ఈ సినిమా  ప్రమోషన్ లో పాల్గొంటుంది ప్రియాంక. ఈ ప్రమేయాన్ లో ఆమె పొట్ట ఎత్తుగా కనిపించడంతో ఇంగ్లీష్ మీడియా దాని గురించి ప్రస్తావిస్తూ ప్రియాంక తల్లి కాబోయే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువరించింది. అయితే ప్రియాంక కానీ, నిక్ కానీ దీనిపై స్పందించడం కానీ, ఖండించడం కానీ చేయలేదు. ప్రియాంక చోప్రా కొన్ని రోజుల క్రితం తమకు వెంటనే తల్లితండ్రులు అయ్యే ఉద్దేశ్యం లేదని టైం తీసుకొని ప్లాన్ చేసుకుంటామని చెప్పింది. అయితే నిక్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వీలైనంత త్వరగా తండ్రి కావాలనే ఉందని అన్నారు. ఇందులో ఏది నిజమో ఇప్పటికిప్పుడు చెప్పలేం.


 


 
Recent Post