స్విమ్మింగ్‌ఫూల్‌లో బాలీవుడ్ భామ

  Written by : Suryaa Desk Updated: Sat, Feb 16, 2019, 09:37 AM

అందాల భామ‌లు మామూలుగా ఫోటోల‌కి ఫోజులిస్తేనే అదిరిపోతాయి. అటువంటిది స్విమ్మింగ్‌ఫూల్‌లో జ‌ల‌కాలాడుతూ ఫోజ్ ఇస్తే అద‌ర‌హో అద‌ర‌హ‌. బాలీవుడ్ భామ క‌రిష్మా తాన  స్విమ్మింగ్‌ఫూల్‌లో జ‌ల‌కాలాడుతూ ఫోటోల‌కి ఫోజులిచ్చింది. బ్లాక్ క‌ల‌ర్ బికినీలో మెరిసిపోయింది ఈ భామ‌.


 


 
Recent Post