ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈషాగుప్తా న్యూ లుక్ అదుర్స్..

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 05:27 PM



అస‌లే ఆమె చాలా హాట్ గురూ..దానికి తోడు క్లీవేజ్ షో చేస్తే కుర్ర‌కారు ఆగుతారా. బాలీవుడ్ భామ ఈషాగుప్తా లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని పోస్ట్ చేసింది. పింక్ క‌ల‌ర్ డ్రెస్ అయితే వేసుకుంది కానీ క్లీవేజ్ షోని మాత్రం ఆప‌లేదు. మీరు చూడండి. ఇటీవల  రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'వినయ విధేయ రామ' . ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసిన  ఈషా గుప్తా కు టాప్‌లెస్‌ ఫోటోలు దిగడం ఓ సరదా.


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com