మెగాస్టార్ చిరంజీవి -వశిష్ఠ కాంబోలో ఇటీవల ఒక భారీ సోషియో ఫాంటసీ మూవీని షురూ చేశారు. ఈ మూవీలో అనుష్క ఒక హీరోయిన్‌గా నటించనుండగా.. మరో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉందని సినీ వర్గాల సమాచారం. కాగా ఇందులో మెగాస్టార్ రోల్ పవర్ఫుల్‌గా ఉండడంతో పాటు ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా సాగుతుందట. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.