‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్ నటుడు విక్రాంత్ మాస్సే తండ్రి కాబోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో శీతల్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్న విక్రాంత్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. అయితే ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై విక్రాంత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత 2019 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.