ఒకటప్పుడు టాలీవుడ్‌లో ఏలింది శ్రియా శరణ్. ఆమె స్టార్ హీరోయిన్‌గా అత్యంత బిజీ స్టార్‌గా రాణించింది. అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ నిలిచింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ స్టార్స్ నుంచి, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలతోనూ జోడీ కట్టింది. అత్యంత సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న శ్రియా కెరీర్ అనూహ్యంగా ట్రాక్ తప్పింది. తాను చిన్న సినిమాలు చేయడంతో పెద్ద ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో దశాబ్దం పాటు టాలీవుడ్‌ని ఏలిని ఈ బ్యూటీ సడెన్‌గా డౌన్ అయిపోయింది. కొత్త హీరోయిన్ జోరుకి ఫేడౌట్ అయ్యింది. శ్రియా క్రమంగా తెలుగు సినిమాలు తగ్గించింది. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసింది. కానీ ప్రేమలో పడి సినిమాలు తగ్గించింది. ఆమె రష్యాకి చెందిన ఫోటోగ్రాఫర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాధ అనే కూతురికి జన్మనిచ్చింది. కూతురే ప్రపంచంగా జీవిస్తుంది. నటిగా మరోసారి బిజీ కావాలంటుంది. ఆమె ఆ మధ్య `ఆర్‌ఆర్‌ఆర్`లో చిన్న పాత్రలో నటించింది శ్రియా. అజయ్ దేవగన్‌కి భార్యగా కనిపించింది. పాత్ర నిడివి కాసేపే అయినా తన ఇంపాక్ట్ చూపించింది.దీంతోపాటు `దృశ్యం 2`తో సూపర్ హిట్‌ని అందుకుంది. కానీ మేకర్స్ ఈ బ్యూటీకి అవకాశాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. తాజాగా శ్రియా సైమా ఈవెంట్‌లో పాల్గొంది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్ లో రెడ్ ట్రెండీ వేర్‌లో మెరిసింది. థైస్ షో చేస్తూ మంటలు పుట్టిస్తుంది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల గుండల్ని కోసేస్తుంది. ప్రస్తుతం సైమా ఈవెంట్ వద్ద దిగిన ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి.
Shriya Saran #ShriyaSaran pic.twitter.com/CHs6SBULQt
— WV (@Weekend__vibes) September 19, 2023