ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 10 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 02:06 PM



మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11.03 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కలెక్షన్స్::::::
నైజాం : 6.02 కోట్లు
సీడెడ్ : 1.00 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 4.01 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 11.03 కోట్లు (19.45 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com