ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయోపిక్ లో భాగం కానున్న రాజమౌళి

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 03:04 PM



ఎస్ఎస్ రాజమౌళి పేరు తెలియని వారు ఉండరేమో, ఎందుకంటే ప్రపంచం అంతటా అతని పేరు మారుమొగుతోంది. అతని సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డుల వరకు వెళ్ళింది, అందులో పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ రాజమౌళి ఇంకొక వినూత్నమైన సినిమాలో భాగం అవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా, ఒక బయోపిక్. బయోపిక్ అంటే ఏదైనా ఒక వ్యక్తి, లేదా సంఘంటన గురించి తీసిన సినిమా కాదు, ఏకంగా ఇండియన్ సినిమా గురించి ఈ బయోపిక్. ఈ సినిమాకి ప్రెజంటర్ గా రాజమౌళి ఉంటే, ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకరు రాజమౌలి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com