ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారెన్స్ 'కాంచన 3' థియేట్రికల్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 12:11 PM



రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి నటించిన కాంచన సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే సిరీస్ లో వస్తున్న చిత్రం కాంచన 3. ఈ సినిమాలో ఓవియా, వేదిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈసిరీస్ లో వచ్చిన కాంచన , గంగ చిత్రాలు తెలుగు లోకూడా సూపర్ హిట్ అవ్వడం తో ఈ కాంచన 3 కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు 12కోట్లకు సొంతం చేసుకున్నారని వినికిడి.

రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకం ఫై రాఘవ లారెన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళం తో పాటు తెలుగులో ఏప్రిల్ 19న విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com