బిగ్ బాస్ సీజన్9 ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మందనా కరిమి. ఈమె ఓ ఇరానియన్ మోడల్ కాగా.. బాలీవుడ్ లో కూడా పలు మూవీస్ చేసింది. ఈ భామ తన హాట్ పొటోలతో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో బికినీ ఫొటోస్ పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.తాజాగా బ్లాక్ కలర్ బికినీ వేసుకుని మంచంపై పడుకొని హాట్ ఫోజులు ఇచ్చింది.