ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రేండింగ్ లో 'కాంతారా 1' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 07:35 PM



శాండల్‌వుడ్‌లో సంచలన విజయం సాధించిన కాంతారా ప్రీక్వెల్ కాంతర : చాప్టర్ 1 పేరుతో అధికారికంగా భారీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టీజర్‌ను రిలీజ్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ పాన్ ఇండియన్ చిత్రం యొక్క టీజర్ యూట్యూబ్ లో 12 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని ట్రేండింగ్ లో ఉంది.


ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ మరియు ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించనున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో డిసెంబర్ 2023 మధ్యలో లేదా జనవరి 2024లో షూటింగ్ ప్రారంభం కానుంది. హోంబలే ఫిల్మ్స్, కాంతారా సినిమాని నిర్మిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్‌ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com