ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిల్ స్క్వేర్ - టాప్ ట్రేండింగ్ లో రాధికా సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 07:50 PM



టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'టిల్ స్క్వేర్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది. తాజాగా ఈ సినిమా యొక్క రెండవ సింగిల్ ని రాధికా అనే టైటిల్ తో విడుదల చేయగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ నెంబర్ వన్ పోజిషన్ లో ఉంది.

మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com