ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 కోట్ల మార్కును క్రాస్ చేసిన '12th ఫెయిల్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:06 PM



విధు వినోద్ చోప్రా రచన మరియు దర్శకత్వంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన '12th ఫెయిల్' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ బాలీవుడ్ బయోగ్రాఫికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల నెట్ మార్క్ ను అధిగమించింది.


ఈ సినిమాలో మేధా శంకర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ మరియు IRS ఆఫీసర్ శ్రద్ధా జోషి జీవితాల నుండి ప్రేరణ పొందింది. ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్ మరియు హరీష్ ఖన్నా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. విధు వినోద్ చోప్రా మరియు జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com