ప్రేమకావాలి చిత్రం ద్వారా తెరగ్రేటం చేసిన నటుడు ఆది. ఆయన కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ దర్శకుడు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. ఈ నెల 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్‌గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
#AadiSaikumar, @Vedhika4u starrer Telugu-Tamil, bilingual launched
Karthik Vignesh will be debuting as director
MG Auraa CInemas Pvt Ltd Production No 2 Launched @auraacinemas
Regular shooting from March 25th in Talakona pic.twitter.com/3BgXD9MncG
— BARaju (@baraju_SuperHit) March 18, 2019