ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది,వేదిక కొత్త చిత్రం లాంచ్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 03:58 PM



ప్రేమకావాలి చిత్రం ద్వారా తెర‌గ్రేటం చేసిన న‌టుడు ఆది.  ఆయ‌న  కొత్త సినిమా ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కుడు. హీరోయిన్ వేదిక న‌టిస్తున్న నాలుగో తెలుగు చిత్ర‌మిది. ఈ నెల‌ 25 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని త‌ల‌కోన‌లో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాల‌కు అసోసియేట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన గౌత‌మ్ జార్జ్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com