నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల నటించిన ఆ బ్యూటీ కి ఇపుడు అవకాశాలే కరువా అయ్యాయి.ఛాన్స్ ల కోసం దర్శక నిర్మాతలని కాకా పడుతుంది అంట .ఆఖరికి ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అంటున్నది అంటే . పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైం లోనే స్టార్ హీరోల తో నటించే ఛాన్స్ ఉంటుంది .హిట్ ప్లాప్ లో సంబంధం లేకుండా సౌత్ లో బడా స్టార్ అందరితో జత కట్టింది.కానీ అమ్మడి కెర్రిర్ లో ఒకటి ,రెండు తప్ప చెప్పుకో దగా హిట్స్ మాత్రం లేవు .ఇంకా యాక్టింగ్ పరంగా పెద్దగా ప్రభావం చూపని ఈ బ్యూటీ ఇప్పటి వరకు గ్లామర్ షో తో అందుకుంటుంది .గతేడాది ఈ బ్యూటీ కి ఏ మాత్రం కలసి రాలేదు .ఈ ఇయర్ కూడా అమ్మడికి అవకాశాలు అంత అంత మాత్రమే వస్తున్నాయి .ప్రస్తుతం.. ఆమె నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు2 సినిమాలో నటిస్తున్నారుఈ రెండు సినిమాలు తప్ప రకుల్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు .దీని తో ఐటెం సాంగ్ లకు చిందేయడానికి రెడీ అంటున్న బ్యూటీ .మరి ఈ ఇయర్ అయిన రకుల్ కు కలసి వస్తుంది లేదో చూడాలి