ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకవైపు వేసవికాలం... మరోవైపు ప్రియాంక జవాల్కర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 05:01 PM



ఈ వేసవి కాలంలో ఒక వైపు ఎండలు మండిపోతుంటే , యూత్ కి ఇంకా  వేడిని పెంచేలా చేస్తుంది ప్రియాంక జవాల్కర్. అందంతో పాటు అభినయం ఉన్న ప్రియాంక ఫోటో షూట్లతో బిజీగా ఉంది.  విజయ్ దేవరకొండ సినిమా ‘ట్యాక్సీవాలా’ చిత్రం తో హీరోయిన్  పరిచయం అయిన ఈ అనంతపురం అమ్మాయి అందులో సంప్రదాయంగానే  కనిపించింది. తాజాగా ప్రియాంక  చేసిన ఫొటో షూట్ కుర్రాళ్లలో టెంపరేచర్లు పెంచేలాగే ఉంది. 

 ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసిన తాజా ఫొటోలో  క్లీవేజ్ అందాల్ని ఆరబోస్తూ ఇలా అందరి మనసులో వేడి పుట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రియాంక కొన్ని చిన్న సినిమాలు చేస్తుంది. అయితే ఈ ఫొటోతో  గ్లామర్ షోకు సిద్ధమని కూడా సంకేతాలు ఇచ్చింది. కాబట్టి ఆమెకు మరిన్ని పెద్ద చిత్రాల అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com