సీక్రెట్ గా శృంగార తార మియాఖ‌లీఫా నిశ్చితార్ధం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 06:34 PM

 ప్రముఖ పోర్న్‌స్టార్‌, శృంగార తార మియా ఖలీఫాతో ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగింది .స్వీడిష్ బాయ్‌ఫ్రెండ్, చెఫ్ రాబర్ట్ సాండ్‌బెర్గ్‌తో ఈమె ఎంగేజ్‌మెంట్ గతవారం జరిగింది. ఎంగేజ్మెంట్ రింగ్ ను చూపిస్తూ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.వీకెండ్ చికాగోలో వెళ్లాం. ఇక్కడ స్టార్ హోటల్‌లో అద్భుతమైన డిన్నర్ చేశాం. చివరగా రింగ్ సీక్రెట్‌గా దాచిన డిష్ సర్వ్ చేయడంతో ఆమె ఆనందం, ఆశ్చర్యంలో మునిగిపోయింది, నా ప్రపోజల్ వెంటనే అంగీకరించిందని తెలిపారు. రాబర్ట్ సాండ్‌బెర్గ్‌తో సంతోషకరమైన జీవితం గడుపు అంటూ నెటిజన్స్  విష్ చేస్తున్నారు.
Recent Post