తన పెళ్లిపై స్పందించిన త్రిష

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 07:25 PM

గత సంవత్సరం తమిళంలో '96' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది చార్మింగ్ బ్యూటీ 'త్రిష' . ఆ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచింది. అందుకుగాను ఆమెకు చాల అవార్డులు తన ముందర నిలిచాయి. 35 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లిచేసుకోలేదు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ఎవ్వరినీ ప్రేమించలేదని తెలిపింది. అయితే తనకు తగినవాడు తారసపడితే మాత్రం వివాహం చేసుకునేందుకు సిద్ధంగా వున్నానని త్రిష వెల్లడించింది. 
 




Recent Post