ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్ట‌కేల‌కు 'లక్ష్మిస్ ఎన్టీఆర్' విడుద‌ల

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 05:13 PM



లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపటం కుదరదు..భావ స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమన్న న్యాయస్థానం ..లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అని తెలిపిన అడ్వకేట్ జనరల్ ..దీంతో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చిన న్యాయ స్థానం.లక్ష్మిస్  ఎన్టీఆర్ విడుదలను ఆపాలని ..ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.తొలుత ఈ నెల 22 న రిలీజ్ చేయాలని భావించిన నిర్మాతలు 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com