ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికొన్ని గంటలలో స్ట్రామింగ్ కి అందుబాటులోకి రానున్న 'కీడా కోలా'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 06:40 PM



తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా నవంబర్ 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కీడా కోలా సినిమా డిసెంబర్ 8, 2023న ఆహా లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.


బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com