ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నా సామి రంగా' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 08:17 PMవిజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని ప్రక్కటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నా సామి రంగా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ ని మూవీ మేకర్స్ యెత్తుకెళ్లిపోవాలనిపిస్తుంది అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు, మూవీ మేకర్స్ ఈ పాట ప్రోమోని విడుదల చేసారు.

ఈ సినిమా సంక్రాంతి 2024 సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నా సామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి ఆకట్టుకునే కథాంశం మరియు సంభాషణలను ప్రసన్న కుమార్ రూపొందించారు. సంగీత మేధావి MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com