ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘హాయ్ నాన్న’.. ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 10:12 AM



కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో హీరో నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘హాయ్ నాన్న’. తాజాగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కాబోతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ దక్కించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com