కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా రాయ్ లక్ష్మి.రాయ్ లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ కొందరు బరువు తగ్గితే చూడలేని విధంగా తయారవుతారు. కానీ నేను బరువు తగ్గాక చాలా బావున్నానని అంటున్నారు. నీయా 2లో మరింత స్లిమ్ గా కనిపిస్తా. ఇటీవల తానూ 15 కిలోల బరువు తగ్గానని రాయ్ లక్ష్మి పేర్కొంది.మంచి అవకాశం రాకపోతే ఖాళీగా ఉండడమే మంచిది అని రాయ్ లక్ష్మి తెలిపింది. నన్ను బికినిలో చూడడం ఇష్టం లేకుంటే కళ్లు మూసుకోండని తెలిపింది