ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన తెలుగు ఇండీ ఫిల్మ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 03:53 PM



శ్రీపాల్ సామ దర్శకత్వంలో కౌశిక్ ఘంటసాల నటించిన 'హౌ ఐస్ ఠాట్ ఫర్ ఆ మండే?' తెలుగు-ఇంగ్లీష్ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ETV విన్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు నుండి OTT ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో కీగన్ గై, సత్య యామిని, మేగన్ బార్లో, ఎలెస్టర్ లాథమ్ మరియు కాండిడో కార్టర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంధ్యా సమ, రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com