ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చిసిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:23 PMకార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు SJ సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com