ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'కీడా కోలా'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 08:29 PM



తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా యొక్క డిజిటల్ హక్కులను తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 8, 2023న ఆహాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com