ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక డ్రెస్స్ పై భర్త నిక్ జోనస్ ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 06:08 PM



బ్లాక్ క‌ల‌ర్ పోల్కా  డ్రెస్‌లో మెరిసిన ప్రియాంక. గ‌తేడాది సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ ఫోటోల‌లో ప్రియాంక‌ని చూసిన అభిమానుల‌కి నోట మాట రాలేదు.నిక్ జోనస్ ఈ ఫోటల పై కామెంట్ కూడా చేశాడు. మూడు హార్ట్ ఎమ్మోజీస్‌తో ఆశ్చ‌ర్య‌పోయే రివ్యూ ఇచ్చాడు. ఈ డ్రెస్‌లో ప్రియాంక లుక్ అదిరిపోయింది


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com