బుల్లి తెర యాంకర్ గా అద్భుతమైన ఫాలోయింగ్ సంపాధించింది అనసూయ . ఒక పక్క టీవీ షోస్ లో యాంకర్ గా తన అందాలతో కట్టిపడేస్తూ.అనసూయ అటు బుల్లి తెర ప్రేక్షకులను, ఇటు వెండి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందాలు ఆరబోసి హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నా అనసూయ.హోలీ సందర్బంగా అనసూయ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. చీర లో మెరిసిన అనసూయ.వైట్ కలర్ చీర, పింక్ కలర్ బ్లౌజ్ ధరించి అనసూయ స్టిల్స్ చూసి నెటిజన్స్ ఫిదా.
For #Jabardast #tonyt #HoliSpl
Outfit and Styling: @NeenaJha3
Accessories: @SparsakJewels
PC: @Valmikiramu2 pic.twitter.com/EhsYphtRUb
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 21, 2019