రెచ్చిపోతున్న అర్జున్ రెడ్డి ఫ్రెండ్

  Written by : Suryaa Desk Updated: Sat, Mar 23, 2019, 12:28 PM

రెచ్చిపోతున్న అర్జున్ రెడ్డి ఫ్రెండ్. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమీ తుమీ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది అదితి మైకేల్.. ఆ తరువాత పెద్దగా చెప్పుతగ్గ పత్రాలేమి చేయలేదు గని అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితురాలి పాత్రలో నటించింది. అయినా పెద్దగా అవకాశాలేమి రాలేదు. అయినా తన వంతు ప్రయత్నంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు ఎప్పుడో ఒకసారి పెడుతూ సందడి చేస్తుంది. ఈ అమ్మడు రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వీడియో లపై మీరో ఓ లుక్ వేయండి.


 


 
Recent Post