ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైట్ బికినీలో మెరిసిన రుహి

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2019, 02:05 PM



తన ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా ఫోటోలు పోస్టు చేస్తుంది న‌టి రుహి సింగ్.. దాంతో ఈ భామ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. రుహి సింగ్ కి ఆ దేవుడు సూపర్ బికినీ బాడీ ఇచ్చాడని, బికినీలో ఆమె ఉన్నంత అందంగా మరెవరూ ఉండరు అంటున్నారు ఆమె అందాన్ని ఆరాదిస్తున్న అభిమానులు. వైట్ క‌ల‌ర్ బికినీలో మెరిసిపోయింది ఈ బ్యూటీ. బెడ్‌పై కూర్చుని ఇచ్చిన ఈ ఫోజ్ అదిరిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com