హాట్ లుక్‌లో రాధిక

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 25, 2019, 09:20 AM

న‌టి రాధికాప్టే గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అని చెప్పిన మొట్ట మొదటి హీరోయిన్ రాధికనే. అంతేకాదు అందాలను చూపించడంలో కూడా ఆమె ముందే ఉంటుది. తాజాగా ఈ భామ ఓ బొల్డ్ లుక్‌లో కనిపించింది. ఈ ఫోటోలో త‌న థైస్ అందాల‌ని ఎక్స్‌ఫోజ్ చేసింది ఈ భామ‌. న్యూడ్‌గా కనిపించిన రాధిక‌కు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కాని, ఆమె అభిమానులకు మాత్రం పండ‌గే. ఈ ఫోటోలో రాధిక హాట్ లుక్‌లో కనిపించింది. క్లీవేజ్ కనిపించి , కనిపించకుండా డ్రెస్ వేసి తన థైస్ అందం బాగా హైలెట్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేయించినట్లుగా ఉంది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు థైస్ అందంతోనే రాధికా చంపేలా ఉందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


 


 
Recent Post