రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కున మెరిసిన శృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 25, 2019, 03:06 PM

ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది న‌టి శృతిహాస‌న్‌. తనదైన స్టైల్ లో నవ్వుతూ క్లీవేజ్ అందాలను ధారపోసింది. ఈ ఫోటో చూసిన అభిమానులు తెగ షేర్ చేసుకుంటున్నారు. ఈ పిక్‌లో శృతి చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించింది.


 


 
Recent Post