ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాల ప్రదర్శనతో సమ్మర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ లోఫర్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 09:08 PM



నిత్యం అభిమానులతో టచ్‌లోవుండే 'లోఫర్' బ్యూటీ దిశాపఠానీ మీద‌ లోదుస్తుల కంపెనీ ఫోకస్ చేసింది. ఆమె హంగామాకి తమ ఇన్నర్ వేర్ తోడైతే అమాంతంగా సేల్స్ పెంచుకోవచ్చని భావించింది. వెంటనే ఆమెతో చర్చలు జరపడం, ఆపై షూట్ మొదలుపెట్టడం జరిగిపోయింది. అందుకు సంబంధించి పిక్స్ వైరల్ అయ్యాయి. దీనికి 'హలో.. ఎండాకాలం.. కాల్విన్ క్లెయిన్' అంటూ స్మాల్ క్యాప్షన్ ఇచ్చేసింది.
సైడ్ యాంగిల్‌లో ఓ డార్క్ కలర్ బికినీలో సెక్సీగా పోజిచ్చింది దిశాపఠాని. సైడ్ యాంగిల్‌లో డీప్ యూ నెక్ కనిపించేలా క్లిక్ మనిపించడంతో హాట్‌హాట్‌గా కనిపించింది. డ్రెస్‌కుతోడు ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఇవన్నీ కలిసి యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మినిమమ్ మేకప్‌తో మ్యాగ్జిమమ్ అందాల ప్రదర్శనతో సమ్మర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. మొత్తానికి ఈ లుక్‌లో యూత్‌కి మరింత దగ్గరైంది దిశాపఠాని.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com