ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాల‌తో హాట్‌గా అమీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2019, 09:58 AM



అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాటం లేదని చాటుతూ ఎప్పుడు పడితే అప్పుడు హాట్ డ్రెస్సులతో హాట్ హాట్ పోజులు ఇస్తుంది బ్రిట‌న్ భామ అమీజాక్స‌న్‌. ఈ భామ పోజులు కెమెరాలకి పండగ అని చెప్పొచ్చు.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమీ తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. అమీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..క్లీవేజ్ అందాల‌ను అభిమానుల‌కు ఎర‌గా వేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది..


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com