హీరోలను కూడా మించి పోయిన కాజల్ ... సౌత్ క్వీన్ కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో అందరు హీరోయిన్ లతో పాటు స్టార్ హీరోలను కూడా వెనక్కు నెట్టేసింది. ఇప్పటికే పది మిలియన్ల ఫాలోయర్స్ ని దాటిన కాజల్ అగర్వాల్ తరువాత స్థానాల్లో ఏడు మిలియన్లు దాటిన రకుల్ ప్రీత్ సింగ్, ఆరున్నర మిలియన్లు దాటిన సమంత ఉన్నారు.. పది మిలియన్లు దాటగానే కాజల్ "10 మిలియన్ ఇన్స్టా కుటుంబ సభ్యులకు కృతఙ్ఞతలు" అంటూ కామెంట్ చేసింది.