ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి పోరీ రచ్చ మాములుగా లేదుగా ..

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 02:43 PM



 పూరి జగన్నాథ్ నిర్మాతగా మారి శిష్యుణ్ణి దర్శకుడిని చేస్తూ, తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం “రొమాంటిక్”. ఇంతకు ముందు సినిమాలు డిజాస్టర్లు కావటంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు పూరి. చాలా అన్వేషణ తరువాత కేతిక శర్మ ను హీరోయిన్ గా ఎన్నుకున్నాడు పూరి. సోషల్ మీడియా లో ఈ అమ్మడి రచ్చ మాములుగా లేదు. పూరి డెసిషన్ కరెక్టే అనే విధంగా అమ్మడు వివిధ భంగిమల్లో రెచ్చగొడుతూ సోషల్ మీడియా ను ఒక ఆట ఆడుకుంటుంది. కేతిక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com